హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం
హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం ఆకునూరులో మెడికల్ మాఫియా బహిర్గతం ప్రథమ చికిత్స పేరుతో ప్రాణాలపై ప్రయోగాలు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వినియోగం ప్రైవేట్ ఆసుపత్రులతో కమీషన్ దందా పేషెంట్‌పై 40 నుంచి 50 శాతం కమీషన్లు పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ వైఫల్యం కఠిన చర్యలు కోరుతున్న గ్రామస్థులు కాకతీయ, చేర్యాల : పల్లెల్లో ప్రజల నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు హద్దులు దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు ప్రొఫెషనల్ డాక్టర్ల మాదిరిగా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో...