స్టెమ్ సెంటర్ ప్రారంభం
స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు కాకతీయ, బోనకల్ : గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు స్టెమ్ సెంటర్ ప్రారంభించడం ముఖ్యమని సర్పంచ్ మందా కరుణ అన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా నిజమైన విజ్ఞానం సాధ్యమని జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని గోవిందాపురం ఎల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో స్టెమ్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మందా...