గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం బ్రాహ్మ‌ణ కొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ యాకాంతం గౌడ్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం కాకతీయ, నెల్లికుదురు : గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే ధ్యేయమని సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి లో మంగళవారం 6వ వార్డు సభ్యులు పిడుగు అనంత యాదగిరి ఆధ్వర్యంలో ముదిరాజ్ కాలనీలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర్ర యా కాంతం గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ...