చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం
చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్ కుమార్ కాకతీయ,బోనకల్ : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయుక్తమని సీఐ వి విజయ్ రామ్ కుమార్ అన్నారు. మంగళవారం బోనకల్ మండల కేంద్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. వివి గార్డెన్ అధినేత వెన్నబోయిన వెంకటేశ్వరరావు, షేక్ మీరా సాహెబ్, బోడ యోగి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సీఐ వి విజయ్ రామ్ కుమార్ మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి సౌకర్యం...