రాజీ మార్గమే రాజమార్గం
రాజీ మార్గమే రాజమార్గం లోక్ అదాలత్‌తో వేగవంతమైన న్యాయం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కాకతీయ, జగిత్యాల : జాతీయ మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకుని ప్రజలు తమ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రాజీ మార్గమే ఉత్తమ పరిష్కారమని తెలిపారు. మార్చి 28న నిర్వహించబడే లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక సమస్యలు ఇందులో పరిష్కారం అవుతాయని చెప్పారు. బ్యాంకు రికవరీ,...