నా నిర్ణ‌యంలో మార్పు లేదు

చివరి బుజ్జగింపులూ విఫలం జీవ‌న్‌రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ ఫలితం శూన్యం పార్టీకి గుడ్‌బై చెప్ప‌డానికే క‌ట్ట‌బ‌డిన మాజీమంత్రి అవమానాల‌ను ఎదుర్కొంటూ పార్టీలో కొన‌సాగ‌లేన‌ని స్ప‌ష్టం జ‌గిత్యాల‌లో రేపు అనుచ‌రుల‌తో క‌లిసి స‌భ నిర్వ‌హ‌ణ‌ పార్టీలో అత్యంత సీనియ‌ర్ బ‌య‌ట‌కు వెళ్తుండ‌టంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో చ‌ర్చ‌ తెలంగాణలో కొత్త‌ రాజకీయ స‌మీక‌ర‌ణాల‌కు పునాదంటూ విశ్లేష‌ణ‌లు కాకతీయ, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : పార్టీలో వరుస అవమానాలు ఎదురవుతున్నాయని, ఇక కొనసాగడం సాధ్యం కాదని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. చివరి వరకూ...