డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి
డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్ ఫోర్స్ సీఐ వి విజయ్ రామ్ కుమార్ కాకతీయ, బోనకల్ : మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు రావాలని ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లా సీఐ వి విజయ్ రామ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈగల్ ఫోర్స్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ బానోత్ జ్యోతి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మోటమర్రి, ముష్టికుంట్ల, కలకోట గ్రామాల్లో...