మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాలు వ్యక్తి మాత్రమే కాదు కుటుంబం, సమాజాన్ని కూడా నాశనం చేసే ప్రమాదకర శక్తి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్‌లో పోలీసు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎక్సైజ్...