కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప
కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు న్యాయ వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా కరిమాబాద్ కు చెందిన స్వరూప ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా రాజేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోను దేశంలోను మహిళా నాయకత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుదాని తెలిపారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర (మోడీ ) ప్రభుత్వం నియోజక వర్గాలు పెంచబోతున్నారని అన్నారు. మహిళా జనాభా లెక్కల...