కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్‌ఆర్‌జీఎస్ మరియు ఎమ్మెల్యే నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్,టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, మండల...