వైద్యం పేరుతో దోపిడీ
వైద్యం పేరుతో దోపిడీ పెద్ద ఆస్పత్రులతో గ్రామీణ వైద్యుల లింకు చిన్న వైద్యానికి పెద్ద ఆస్పత్రికి రెఫర్ చేస్తున్న ఆర్ఎంపీలు పరీక్షల పేరుతో వేలల్లో ఫీజులు గుంజుతున్న ఆస్పత్రులు కమీషన్లకు ఆశపడి రోగులను బలి చేస్తున్న గ్రామ వైద్యులు ఆరోగ్య కాపాడుకోవాలనే భయంతో ఆర్థికంగా నష్టపోతున్న జనాలు కాకతీయ, కరీంనగర్ : హుజూరాబాద్–జమ్మికుంట ప్రాంతాల్లో వైద్యం పేరుతో దోపిడీ బహిరంగంగా సాగుతోంది. గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని అడ్డంగా పెట్టుకుని ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులు కలిసి కమిషన్ గొలుసు నడుపుతున్నాయి. చిన్న అనారోగ్యాన్ని...