రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నల్లగుంటపల్లి గ్రామానికి చెందిన వేల్పుల ఐలయ్య (65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మార్చి 20న తెల్లవారుజామున కరీంనగర్ మార్కెట్‌లో తాను పండించిన కూరగాయలు విక్రయించి, టీవీఎస్ ఎక్సెల్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో దురిచేడు గ్రామ బస్టాండ్ సమీపంలో వెనుక నుంచి...