ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తాటి సరస్వతి రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకులు మోహన్ రావు, చిడం శివ పాల్గొన్నారు. ఉపసర్పంచ్ షర్ఫుద్దీన్ (సన్నీ), సీతాదేవి, పల్నాటి నాగేశ్వరరావు, కొండపర్తి సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పెద్ద అండగా నిలుస్తాయని అన్నారు....