నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ భూమిపై యథేచ్ఛగా నిర్మాణం వరద ముప్పుపై స్థానికుల ఆందోళన చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు తక్షణ చర్యలకు ప్రజల డిమాండ్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ భూముల రక్షణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణం మధ్యలో ఉన్న నాలాను పూర్తిగా ఆక్రమించి అక్కడే “జనతా బార్” నిర్వహిస్తున్న సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేస్తోంది. కాలువ ఆనవాళ్లే మాయం చేసి...