జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం
జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జమ్మికుంట ప్రీమియం లీగ్ (జెపీఎల్) సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్‌ను మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, క్రీడాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను...