గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన
గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన సెల్వరాజును రక్షించిన పోలీసులు వాకింగ్‌కు వెళ్లిన మాజీ సర్పంచ్ అపహరణ కలకలం వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఐ మురళీ బృందం సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరిన బాధితుడు కాకతీయ, ముదిగొండ : మండల పరిధిలోని పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్యదర్శి పాము సిల్వరాజు అపహరణ కలకలం రేపగా, పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ఆయనను సురక్షితంగా రక్షించారు. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సిల్వరాజును గుర్తుతెలియని వ్యక్తులు కారు ఎక్కించుకొని...