గడువులోగా గ్రంథాలయం పనులు పూర్తి చేయాలి
గడువులోగా గ్రంథాలయం పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం నగరంలోని బస్ డిపో రోడ్‌లో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని పరిశీలించారు. లైబ్రరీ ఆవరణలో నిర్మిస్తున్న అదనపు రెండు అంతస్తుల భవనం, ప్రహరీ గోడ, టాయిలెట్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి...