శ్రీరాముడు ధర్మానికి ప్రతీక
శ్రీరాముడు ధర్మానికి ప్రతీక విలువలతో ముందుకు సాగాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : శ్రీరామనవమి ముందస్తు వేడుకలు అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీరాముని చిత్రపటానికి పూజలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక...