షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,మంచిర్యాల : జిల్లాలో షెడ్యూల్డ్ కులములు,తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,డి.సి.పి. ఎ.భాస్కర్,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి సబ్-కలెక్టర్ మనోజ్, మంచిర్యాల,బెల్లంపల్లి,జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్,కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు,షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి అధికారి...