దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ
దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో ( దుగ్గొండి) : వరంగల్ జిల్లా దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో హనుమకొండ జిల్లాలో సివిల్ సప్లై డీటీగా విధులు నిర్వహించిన సమ్మక్క, ఇటీవల జరిగిన పదోన్నతులలో భాగంగా వరంగల్ జిల్లాకు కేటాయించబడ్డారు. ఇప్పటి వరకు దుగ్గొండి తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించిన నర్సంపేట ఎలక్షన్ డీటీ రాజేశ్వరరావు, పదోన్నతితో భూపాలపల్లి జిల్లాకు బదిలీ కావడంతో ఖాళీ అయిన స్థానానికి సమ్మక్కను నియమిస్తూ వరంగల్ జిల్లా...