రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి ఎస్సై జీ. అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల: ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చేర్యాల ఎస్సై జీ. అపూర్వ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని వాహనాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి మాట్లాడుతూ. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు....