‘కాకతీయ’ కథనానికి స్పందన..
‘కాకతీయ’ కథనానికి స్పందన.. శివాలయంలో తవ్వకాలపై అధికారుల దర్యాప్తు ఎమ్మార్వో నేతృత్వంలో ఘటనాస్థలికి చేరుకున్న బృందం జేసీబీ తవ్వకాలపై అనుమానాలు.. అన్ని కోణాల్లో విచారణ అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక కాకతీయ, నల్లబెల్లి : పురాతన శివాలయంలో అక్రమ తవ్వకాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగం కదిలింది. ‘కాకతీయ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు బుధవారం వెంటనే రంగంలోకి దిగారు. ఎమ్మార్వో ముప్పకృష్ణ సిబ్బందితో కలిసి కన్నారావుపేటకు చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. శివాలయ పరిసరాల్లో గ్రామానికి చెందిన...