పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్ కాకతీయ, నెల్లికుదురు : మండల పరిష త్ ప్రాథమిక పాఠశాల మునిగలవేడు లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయిన రవీందర్ అధ్యక్షతన కడియం వెంకన్న పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్ మాట్లాడుతూ పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదని మార్చ్ 2024 నుండి ఇప్పటివరకు పదవి...