సోలార్‌తో ఆదాయం ఆదా
సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. సోలార్ ప్లాంట్లతో విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. టీజిరెడ్కో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఒక కిలోవాట్‌కు...