ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!
ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..! కరీంనగర్ కలెక్టర్‌కు మొలంగూర్ వాసుల వినతి గ్రామానికి రావాల్సిందిగ వినూత్నంగా ఆహ్వాన పత్రిక చారిత్రాత్మక ఖిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థన పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రతిపాదన కలెక్టర్ స్పందనపై గ్రామస్తుల ఆశలు కాకతీయ, శంకరపట్నం : చారిత్రక ప్రాధాన్యత కలిగిన మొలంగూర్ ఖిల్లా అభివృద్ధి, గ్రామ భూసమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు మరోసారి కదిలారు. మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన ప్రజలు, తెలంగాణ జన సమితి నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రకు ఆహ్వాన పత్రిక...