నేత‌న్న‌ను కాపాడండి

నేత‌న్న‌ను కాపాడండి రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయండి ‘బ్యాక్ బిల్లింగ్’ భారంతో ప్రమాదంలో వేలాది కుటుంబాల జీవనోపాధి సిరిసిల్ల నేత కార్మికుల కష్టాలపై కేటీఆర్ విజ్ఞప్తి మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, తుమ్మ‌ల‌కు లేఖ అంద‌జేత‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై...