నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు అర్హత లేకుండా వైద్యం… ప్రజల ప్రాణాలతో చెలగాటం ఎంపీడీవో, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ సంయుక్తంగా త‌నిఖీలు న‌లుగురి న‌కిలీ వైద్యుల గుర్తింపు.. ఒకరు పరారీలో మెడికల్ షాప్ ముసుగులో క్లినిక్ నిర్వహణ నార్కోటిక్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ స్వాధీనం సర్జరీ పరికరాలు, ఐవి సెట్స్ పట్టివేత కాక‌తీయ క‌థ‌నానికి స్పందించిన అధికారులు కాకతీయ, చేర్యాల : ఆకునూరులో వైద్యం పేరుతో వైద్యుల దోపిడీపై కాక‌తీయ‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నానికి సిద్ధిపేట జిల్లా క‌లెక్ట‌ర్ స్పందించారు....