నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు
నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డి జగిత్యాల రాజకీయాల్లో సంచలనం కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.పార్టీకి దశాబ్దాలుగా కట్టుబడి పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అభిమానులు, అనుచరులు, స్థానిక నాయకుల సమక్షంలో చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, పార్టీతో అనుబంధం, కార్యకర్తల మద్దతు ఈ మూడు అంశాల మధ్యనే తన...