రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం సహకార రంగానికి కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి దిశానిర్దేశం రైతుల వివరాల్లో పొరపాట్లు సరిదిద్దాలని హెచ్చరిక కాకతీయ, ఖమ్మం : రైతుల ఆదాయం పెంపును ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం నిర్వహించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభ సమావేశంలో పాల్గొన్న ఆయన, రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చే చర్యలపై దిశానిర్దేశం...