గ్రామ అభివృద్ధియే ధ్యేయం

గ్రామ అభివృద్ధియే ధ్యేయం సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్ కాకతీయ,రాయపర్తి :మండలంలోని అన్ని గ్రామాలు ఇప్పుడు అభివృద్ధితో పరుగులు పెడుతున్నాయి...గత కొంతకాలంగా పాలకవర్గం లేక,సరైన పర్యవేక్షణ కరువై కుంటుపడిన అభివృద్ధి పనులకు సర్పంచుల రాకతో పల్లె ప్రగతి పరుగులు పెడుతోంది.తాజాగా బుధవారం కొండాపూరం గ్రామంలో ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద నూతనంగా మంజూరైన రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధియే ధ్యేయం అని...