రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం నగరంలోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను కలియతిరిగి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సేవలు, సిబ్బంది తీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెను స్వయంగా తెరిచి, అందులో బాధితులు...