9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ
9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ.. ఏడాదికి 4 లక్షల మందికి ఉచిత సేవలు ఇప్పటికీ రూ. 2400 కోట్లకుపైగా పేమెంట్స్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాకతీయ, తెలంగాణ బ్యూరో: తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గతంలో ఏడాదికి సగటున రెండున్న లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు ఏడాదికి 4 లక్షల...