త్రినేత్రంగా సీసీ కెమెరాలు
త్రినేత్రంగా సీసీ కెమెరాలు సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర నేరాల కట్టడిలో.. చేధనలో ఎంతో ఉపయుక్తం కెమెరాల ఏర్పాటు పెరిగితే పోలీసింగ్ మరింత సమర్థవంతం సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ కాకతీయ, చేర్యాల : సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. నేరాల నివారణ, కేసుల ఛేదనలో ఇవి పోలీసులకు మూడో కంటిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. గురువారం చేర్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారి,...