పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి బాధితుల‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాకతీయ, సంగెం : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని పోలీసు అధికారులు కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సంగెం పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు స్థానిక అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పరిసరాలను పరిశీలించారు.తరువాత...