హైవే పనుల్లో గందరగోళం

హైవే పనుల్లో గందరగోళం గట్టుదుద్దెనపల్లిలో ఏరియాలో ప‌నుల్లో నాణ్య‌త లేమి సైడ్ డ్రైనేజీ నిర్మాణా కొల‌తల్లో భారీగా తేడాలు వ‌ర‌ద నీరు నిలిచే ప్ర‌మాద‌ముంద‌ని గ్రామ‌స్థుల ఆందోళ‌న‌ కాంట్రిబ్యూషన్ పేరుతో కొందరి నుంచి కాంట్రాక్ట‌ర్‌ డబ్బులు వసూలు? కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు గట్టుదుద్దెనపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారాయి. ఇతర ప్రాంతాల్లో ఒకే విధంగా కొనసాగుతున్న పనులు, ఈ గ్రామానికి వచ్చేసరికి మారిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ పనుల్లో అసమానతలు...