భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై నిర్లక్ష్యం రూ.560 కోట్లతో విడతల వారీగా అభివృద్ధి పనులు రాయల నాగేశ్వరరావు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కాకతీయ , కూసుమంచి : భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. నేలకొండపల్లి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కొరట్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు నివాసంలో ఏర్పాటు...