ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక మంత్రులు, ఉన్నతాధికారులకు వివరాలు అందజేస్తాం కాంగ్రెస్‌ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ సమస్యలో ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదని నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో...