దుర్షేడ్‌లో ఫేక్ రిజిస్ట్రేషన్ల కలకలం
దుర్షేడ్‌లో ఫేక్ రిజిస్ట్రేషన్ల కలకలం తప్పుడు సర్వే నంబర్లతో ఫేక్ రిజిస్ట్రేషన్లు..? భూ దందాదారుల అక్రమాలపై స్థానికుల ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ : దుర్షేడ్ ప్రాంతంలో తప్పుడు సర్వే నంబర్లతో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భూముల ధరలు పెరగడంతో అక్రమాలు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నాలుగో డివిజన్ పరిధిలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. మునుపు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత భూముల విలువలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొంతమంది...