ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి బిల్లులు రాక ద‌వాఖాన‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి మేజర్ సర్జరీలకు ట్రీట్మెంట్ ఇవ్వడంలేదు నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ కావడం లేదు అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానెల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, ఆ నిధులు విడుదల కావడం లేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం...