భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో మంజూరు రేపు ప‌ట్ట‌ణానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన సీతారాముల క‌ల్యాణానికి పటువస్త్రాలు.. మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు శ్రీరామనవమి ఏర్పాట్లు ప‌రిశీల‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: శ్రీరాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొదటి దశలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు తెలంగాణ సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు....