చెప్పిన పట్టించుకోరేం..
“చెప్పినా స్పందనే లేదు” చెత్తతో నిండిపోయిన మురుగు కాల్వలు పోతిరెడ్డిపల్లిలో అధ్వానంగా పారిశుధ్యం దోమల బెడదతో పెరుగుతున్న విషజ్వరాలు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామం 8వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కాలువలు చెత్త చెదారంతో నిండిపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి, బయటకు వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో దుర్వాసన వ్యాపించి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి...