మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌గాలి అకాల వర్షాల నష్టానికి పరిహారం చెల్లించాలి దళారుల దోపిడీతో తీవ్ర న‌ష్టాల్లో రైతులు సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కాకతీయ, బోనకల్ : ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం దారుణమని, వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు...