మద్దతు ధ‌ర‌తో మొక్క‌జొన్న కొనుగోలు చేయాలి

మద్దతు ధ‌ర‌తో మొక్క‌జొన్న కొనుగోలు చేయాలి సీపీఎం ఆధ్వ‌ర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన కాకతీయ, చింతకాని : మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్‌కు...