మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న బస్సులో దుర్ఘటన టిప్పర్‌ను ఢీకొనడంతో చెల‌రేగిన మంట‌లు మృతుల్లో మహిళలు, చిన్నారులు సహా పలువురు మృతి 15 మందికి తీవ్ర గాయాలు… ఆసుపత్రికి తరలింపు కాక‌తీయ‌,ఏపీబ్యూరో : ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం వద్ద టిప్పర్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు...