ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా

ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా ఆన్లైన్‌లో దరఖాస్తు తప్పనిసరి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అంతరాయం ఉండదు కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ సిరిసిల్ల టౌన్ : ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జరిగింది....