పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి *మున్సిపల్ కమిషనర్ నాగేందర్ కాకతీయ,చేర్యాల: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నులు విధిగా చెల్లిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. చేర్యాల పట్ణణంలో గురువారం సిబ్బందితో కలిసి పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగేందర్ మాట్లాడుతూ. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. మునిసిపాలిటీ అభివృద్ధికి పన్నులు ప్రధాన ఆదాయ వనరని, ప్రతి పౌరుడు...