ప్రభుత్వ బడిలో రాజకీయ భజన
ప్రభుత్వ బడిలో రాజకీయ భజన చెన్నారావుపేట కస్తూర్బాలో ఎమ్మెల్యే దొంతి కుమారుడి బర్త్ డే వేడుకలు రాజకీయ దర్పం ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు నేతలు చెప్పినట్లుగా నడుచుకున్న మహిళా టీచర్లు క్లాసులకు బ్రేకు ఇచ్చి మరీ వేడుకల నిర్వహణ కేరింతలు కొడుతూ నాయకులతో కలిసి టీచర్ల చప్పట్లు ప్రభుత్వ విద్యాలయంలో నిబంధనలకు పాతర https://twitter.com/ArellyKiran1988/status/2037122500161921469 కాకతీయ, నర్సంపేట : కుల,మతాలు, రాజకీయాలకు అతీతంగా కొనసాగాల్సిన విద్యాలయంలో రాజకీయ భజన.. దర్పం దర్శనమిచ్చింది. నర్సంపేట పాకాల రోడ్డులోని జ్యోతి బాపూలే బాలికల హాస్టల్లో ఎమ్మెల్యే...