రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత ఉత్సవ కమిటీలో స్థానం క‌ల్పించిన ప్ర‌భుత్వం భద్రాచలం ఉత్సవాల కోసం 14 మంది స‌భ్యుల‌తో కమిటీ కాకతీయ, బూర్గంపాడు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఉత్సవ కమిటీలో పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన నియామకంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 14 మంది సభ్యులతో నూతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో బూర్గంపాడు మండలానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పేరు...