కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ రవి కుమార్ కు వినతి పత్రం అందజేస్తారు.. ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ.. మండలంలో సుమారుగా 6000 ఎకరాలలో మొక్కజొన్న , 22 వేల ఎకరాలలో వరి పంట వేశారని , వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్ కి వస్తాయని రైతులు అకాల వర్షాలకు ఇబ్బంది పడకుండా గోనెసంచులు, హమాలీలు, లారీలు ,కొనుగోలు...