ఆర్టీఏలో రేడియం స్టిక్కర్ రగడ
ఆర్టీఏలో రేడియం స్టిక్కర్ రగడ ఫిట్నెస్ టెస్టులో వాహనదారులపై ఫీజుల భారం అదనుగా దోపిడీ మొదలు పెట్టిన ఏజెన్సీలు స్టిక్కర్ లేకపోతే ‘అన్‌ఫిట్’ ముద్ర క్యూఆర్ కోడ్ పేరుతో కొత్త బాదుడు పాత స్టిక్కర్ ఉన్నా మళ్లీ తప్పనిసరంటా..! కాకతీయ, ఖమ్మం : రవాణా శాఖలో రేడియం స్టిక్కర్ అమలు పేరుతో కొత్త రగడ మొదలైంది. రోడ్డు భద్రత పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం, ఇప్పుడు వాహనదారులకు భారంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది....